{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalvasrirampur-talli-paalu-sreshtamainavi-kaalvasreeraampoor-sar","title_te":"KalvaSrirampur | తల్లి పాలు శ్రేష్టమైనవి.. కాల్వశ్రీరాంపూర్‌ సర్పంచ్‌ రమేష్‌","section":"తాజా","status_line":"KalvaSrirampur | తల్లి పాలు శ్రేష్టమైనవి.. కాల్వశ్రీరాంపూర్‌ సర్పంచ్‌ రమేష్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T08:57:13.403Z"},"facts":[],"events":[{"id":"event-51513","date":"2026-08-03T08:49:54.000Z","title_te":"KalvaSrirampur | తల్లి పాలు శ్రేష్టమైనవి.. కాల్వశ్రీరాంపూర్‌ సర్పంచ్‌ రమేష్‌","body_te":"బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమైనవని కాల్వశ్రీరాంపూర్‌ సర్పంచ్‌ బంగారి రమేష్‌ అన్నారు. కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలోని అంగన్వాడీ-1 కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/breast-milk-is-the-best-kalva-srirampur-sarpanch-ramesh-2471908"}]}]}