{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalyaana-lakshmi-pathakam-nirupeda-aadabiddala-pellillaku-varam","title_te":"కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం","section":"తాజా","status_line":"కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T16:43:44.424Z"},"facts":[],"events":[{"id":"event-52295","date":"2026-08-03T15:46:49.000Z","title_te":"కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం","body_te":"వార్డు సభ్యులు సుభాష్ కొండావార్నవతెలంగాణ-మద్నూర్ప్రజా పాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం లాంటిదని వార్డు సభ్యుడు సుభాష్ కొండవార్ తెలిపారు. మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామానికి మంజూరైన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కు సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ చేతుల మీదుగా ఆయన లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం లాంటిదని పేర్కొన్నారు […] The post కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/kalyana-lakshmi-scheme-is-a-boon-for-the-marriages-of-poor-girls/"}]}]}