{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalyaanadurgam-83-mamdi-kutumbam-rojuku-50-kejeela-biyyamto-anna","title_te":"కల్యాణదుర్గం: 83 మంది కుటుంబం, రోజుకు 50 కేజీల బియ్యంతో అన్నం.. మిక్సీ, గ్రైండర్, గ్యాస్ స్టవ్ ఏమీ వాడరు.. కట్టెల పొయ్యిపై ఒకే పాత్రలో వంట, రోటి పచ్చళ్లు.. కలసిమెలసి జీవనం","section":"తాజా","status_line":"కల్యాణదుర్గం: 83 మంది కుటుంబం, రోజుకు 50 కేజీల బియ్యంతో అన్నం.. మిక్సీ, గ్రైండర్, గ్యాస్ స్టవ్ ఏమీ వాడరు.. కట్టెల పొయ్యిపై ఒకే పాత్రలో వంట, రోటి పచ్చళ్లు.. కలసిమెలసి జీవనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T02:15:44.013Z"},"facts":[],"events":[{"id":"event-64299","date":"2026-08-11T01:30:33.000Z","title_te":"కల్యాణదుర్గం: 83 మంది కుటుంబం, రోజుకు 50 కేజీల బియ్యంతో అన్నం.. మిక్సీ, గ్రైండర్, గ్యాస్ స్టవ్ ఏమీ వాడరు.. కట్టెల పొయ్యిపై ఒకే పాత్రలో వంట, రోటి పచ్చళ్లు.. కలసిమెలసి జీవనం","body_te":"అనంతపురంలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cgq5k1ld82jo?at_medium=RSS&at_campaign=rss"}]}]}