{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalyaanalakshmee-darakhaastuku-lamcham-motkoor-lo-eseebeeki-chik","title_te":"కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు లంచం.. మోత్కూర్‌లో ఏసీబీకి చిక్కిన జీపీవో","section":"తాజా","status_line":"కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు లంచం.. మోత్కూర్‌లో ఏసీబీకి చిక్కిన జీపీవో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40721","date":"2026-07-27T20:08:08.000Z","title_te":"కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు లంచం.. మోత్కూర్‌లో ఏసీబీకి చిక్కిన జీపీవో","body_te":"కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు లంచం డిమాండ్‌ చేసిన జీపీవోను ఏసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో పట్టుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/acb-officials-anand-kumar-apprehended-a-gpo-who-had-demanded-a-bribe-to-process-a-kalyana-lakshmi-scheme-application-2464952"}]}]}