{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalyaanalakshmini-aapimdi-revamte","title_te":"కల్యాణలక్ష్మిని ఆపింది రేవంతే","section":"తాజా","status_line":"కల్యాణలక్ష్మిని ఆపింది రేవంతే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77478","date":"2026-08-18T21:42:31.000Z","title_te":"కల్యాణలక్ష్మిని ఆపింది రేవంతే","body_te":"కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-asks-why-congress-government-failed-to-challenge-stay-on-kalyana-lakshmi-shaadi-mubarak-2487404"}]}]}