{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalyaanalakshmini-ettese-kutra","title_te":"కల్యాణలక్ష్మిని ఎత్తేసే కుట్ర","section":"తాజా","status_line":"కల్యాణలక్ష్మిని ఎత్తేసే కుట్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70972","date":"2026-08-14T20:13:05.000Z","title_te":"కల్యాణలక్ష్మిని ఎత్తేసే కుట్ర","body_te":"కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ఎత్తేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని పంచలింగాల్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/methuku-anand-said-that-continue-kalyana-lakshmi-and-shaadi-mubarak-schemes-2483765"}]}]}