{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalyaanalakshmini-konasaagistam-haikortu-aadesaalapai-appeel-ku","title_te":"కల్యాణలక్ష్మిని కొనసాగిస్తం.. హైకోర్టు ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్తాం","section":"తాజా","status_line":"కల్యాణలక్ష్మిని కొనసాగిస్తం.. హైకోర్టు ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్తాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T22:34:50.610Z"},"facts":[],"events":[{"id":"event-75747","date":"2026-08-17T20:46:22.000Z","title_te":"కల్యాణలక్ష్మిని కొనసాగిస్తం.. హైకోర్టు ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్తాం","body_te":"ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై హైకోర్టు స్టే విధించేందుకు దారితీసిందని తెలుస్తున్నది. బీసీ సంక్షేమ శాఖలో ఇదే చర్చ జోరుగా కొనసాగుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/we-will-inquire-into-the-failure-to-file-a-counter-affidavit-minister-ponnam-2486620"}]}]}