{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalyan-banerjee-teeemseelo-amta-rga-ta-ka-la-haalu-empee-ka-lyaa","title_te":"Kalyan Banerjee | టీఎంసీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. ఎంపీ క‌ల్యాణ్ బెన‌ర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు","section":"తాజా","status_line":"Kalyan Banerjee | టీఎంసీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. ఎంపీ క‌ల్యాణ్ బెన‌ర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T06:06:50.188Z"},"facts":[],"events":[{"id":"event-18984","date":"2026-07-15T05:35:59.000Z","title_te":"Kalyan Banerjee | టీఎంసీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. ఎంపీ క‌ల్యాణ్ బెన‌ర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు","body_te":"Kalyan Banerjee | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. కోల్‌కతా (Kolkata) లోని క్యామాక్ స్ట్రీట్‌ (Camac street) లో ఉన్న పార్టీ కీలక కార్యాలయం వెలుపల టీఎంసీ సీనియర్ ఎంపీ (TMC MP) కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kalyan-banerjee-blames-abhisheks-camac-street-ecosystem-i-pac-for-tmc-collapse-2451870"}]}]}