{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalyana-lakshmi-beeaares-aamdola-na-ephekt-ka-lyaana-la-kshmi-vi","title_te":"Kalyana Lakshmi | బీఆర్ఎస్ ఆందోళ‌న ఎఫెక్ట్‌.. క‌ల్యాణ ల‌క్ష్మి విష‌యంలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న‌ పొన్నం","section":"తాజా","status_line":"Kalyana Lakshmi | బీఆర్ఎస్ ఆందోళ‌న ఎఫెక్ట్‌.. క‌ల్యాణ ల‌క్ష్మి విష‌యంలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న‌ పొన్నం","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74736","date":"2026-08-17T08:09:12.000Z","title_te":"Kalyana Lakshmi | బీఆర్ఎస్ ఆందోళ‌న ఎఫెక్ట్‌.. క‌ల్యాణ ల‌క్ష్మి విష‌యంలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న‌ పొన్నం","body_te":"Kalyana Lakshmi | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరిని ప్రజల ముందు ఉంచేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారని తెలిసిందే. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ స‌ర్కార్ దిగొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ponnam-prabhakar-give-assuarance-about-take-action-in-kalyana-lakshmi-issue-2486015"}]}]}