{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalyana-lakshmi-kalyaana-lakshmi-pathakaanni-konasaagimchaali-ma","title_te":"Kalyana Lakshmi | కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర","section":"తాజా","status_line":"Kalyana Lakshmi | కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T06:57:50.967Z"},"facts":[],"events":[{"id":"event-74587","date":"2026-08-17T06:29:54.000Z","title_te":"Kalyana Lakshmi | కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర","body_te":"కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిషేధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో 353 జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/jayashankar/gandra-venkata-ramana-reddy-stated-that-the-kalyana-lakshmi-scheme-should-be-continued-2485956"}]}]}