{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalyani-ran-veer-simg-pralay-lo-dakshinaadi-byootee-kalyaani-pri","title_te":"Kalyani | రణ్‌వీర్ సింగ్ ‘ప్రళయ్’లో దక్షిణాది బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ .. కొత్త జోడీపై పెరిగిన ఆసక్తి","section":"తాజా","status_line":"Kalyani | రణ్‌వీర్ సింగ్ ‘ప్రళయ్’లో దక్షిణాది బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ .. కొత్త జోడీపై పెరిగిన ఆసక్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T06:09:07.009Z"},"facts":[],"events":[{"id":"event-33085","date":"2026-07-23T05:45:57.000Z","title_te":"Kalyani | రణ్‌వీర్ సింగ్ ‘ప్రళయ్’లో దక్షిణాది బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ .. కొత్త జోడీపై పెరిగిన ఆసక్తి","body_te":"Kalyani | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రళయ్’పై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్, ఎమోషన్స్ కలగలిపిన కథతో రూపొందుతున్న ఈ సినిమా గురించి వస్తున్న తాజా వార్త ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దక్షిణాది నటి కళ్యాణి ప్రియదర్శన్ ఎంపికైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/kalyani-gets-crazy-offer-2459966"}]}]}