{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kam-septembar-vimtar-imtar","title_te":"కం సెప్టెంబర్‌-వింటర్‌ ఇంటర్‌","section":"తాజా","status_line":"కం సెప్టెంబర్‌-వింటర్‌ ఇంటర్‌","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-19T01:25:59.625Z"},"facts":[],"events":[{"id":"event-25734","date":"2026-07-19T00:45:11.000Z","title_te":"కం సెప్టెంబర్‌-వింటర్‌ ఇంటర్‌","body_te":"యువవాణి లోనే ‘డ్రీమ్‌ ల్యాండ్‌' అనే ఇంగ్లిష్‌ పాట కూడా చాలాసార్లు వినిపిస్తుండేది. అది చాలా శ్రావ్యంగా ఉండేది. మళ్లీ ఎంత వెదికినా ఆ పాట దొరకలేదు. ఇంతకూ ఈ కం సెప్టెంబర్‌ మాటను మా బడిలో ఇంకోలా వాడేవారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/bathukamma-news-90-2455839"}]}]}