{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamakshi-bhaskarla-hrudayam-poortigaa-deviki-saranaagatamainappu","title_te":"Kamakshi Bhaskarla : హృదయం పూర్తిగా దేవికి శరణాగతమైనప్పుడు.. కామాక్షి భాస్క‌ర్ల ఆధ్యాత్మిక ఫోటోలు..","section":"తాజా","status_line":"Kamakshi Bhaskarla : హృదయం పూర్తిగా దేవికి శరణాగతమైనప్పుడు.. కామాక్షి భాస్క‌ర్ల ఆధ్యాత్మిక ఫోటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T09:30:37.343Z"},"facts":[],"events":[{"id":"event-55089","date":"2026-08-05T09:15:50.000Z","title_te":"Kamakshi Bhaskarla : హృదయం పూర్తిగా దేవికి శరణాగతమైనప్పుడు.. కామాక్షి భాస్క‌ర్ల ఆధ్యాత్మిక ఫోటోలు..","body_te":"న‌టి కామాక్షి భాస్క‌ర్ల సోష‌ల్ మీడియాలో ఆధ్మాత్మిక ఫోటోల‌ను పోస్ట్ చేసింది. దైవత్వానికి మించిన శక్తి మరొకటి లేదు. హృదయం పూర్తిగా దేవికి శరణాగతమైనప్పుడు, భయం విశ్వాసంగా మారుతుంది. ఆ విశ్వాసమే అన్నిటికంటే గొప్ప శక్తిగా నిలుస్తుంది. భక్తితో వేసే ప్రతి అడుగులోనూ ఒక శక్తి ఉంటుంది. దానిని ఏ అంధకారమూ జయించలేదు. అంటూ రాసుకొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/kamakshi-bhaskarla-says-heart-surrenders-completely-to-devi-vm-1118451.html"}]}]}