{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamalaa-naaraayanan-aamkshala-samkellanu-temchukunna-nrutyahela","title_te":"కమలా నారాయణన్‌ ఆంక్షల సంకెళ్లను తెంచుకున్న నృత్యహేల","section":"తాజా","status_line":"కమలా నారాయణన్‌ ఆంక్షల సంకెళ్లను తెంచుకున్న నృత్యహేల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T22:47:01.097Z"},"facts":[],"events":[{"id":"event-49298","date":"2026-08-01T21:21:18.000Z","title_te":"కమలా నారాయణన్‌ ఆంక్షల సంకెళ్లను తెంచుకున్న నృత్యహేల","body_te":"1938. బొంబాయి నగరం. ఒక స్థానిక సంస్థ శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా ఓ నాలుగేళ్ల చిన్నారి ‘కథక్‌’ నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఆ చిన్నారి ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పేరు ‘బేబీ’ కమల. ఆ సభలోని ప్రేక్షకులలో ఏ.ఎన్‌. కళ్యాణ సుందరం అయ్యర్‌ కూడా ఉన్నారు. న్యాయవాదిగా ఉన్నా, సినీ రంగంలోకి అడుగుపెట్టి సాగర్‌ మూవీటోన్‌లో సర్వోత్తమ్‌ బాదామితో కలిసి తమిళ చిత్రాలను తీస్తున్నాడు. ఆ చిన్నారి ప్రతిభ ఆయనను ఆకట్టుకుంది. అప్పట్లో ఆయన […] The post కమలా నారాయణన్‌ ఆంక్షల సంకెళ్లను తెంచుకున్న నృత్యహేల appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/kamala-narayanan-a-dance-extravaganza-that-broke-the-shackles-of-restriction/"}]}]}