{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamalaapuramlo-arudaina-jeevi-deeni-pratyekatalu-teliste-aaschar","title_te":"కమలాపురంలో అరుదైన జీవి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..","section":"తాజా","status_line":"కమలాపురంలో అరుదైన జీవి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T07:26:51.922Z"},"facts":[],"events":[{"id":"event-53139","date":"2026-08-04T07:26:41.000Z","title_te":"కమలాపురంలో అరుదైన జీవి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..","body_te":"కడప జిల్లా కమలాపురంలో అరుదైన అలుగు (Pangolin) కనిపించడం స్థానికంగా ఆసక్తి కలిగించింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి జంతువును అప్పగించారు. చీమలు, చెదలను ఆహారంగా తీసుకుంటూ పర్యావరణ సమతుల్యతను కాపాడే అలుగు ప్రపంచంలో అత్యంత అరుదైన, చట్టపరంగా రక్షణ పొందిన వన్యప్రాణుల్లో ఒకటి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/rare-pangolin-spotted-in-kamalapuram-yadadri-bhuvanagiri-alugu-animal-features-1880493.html"}]}]}