{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamareddy-talli-kaalu-virigimdani-manastaapamto-baaludu-aatmahat","title_te":"Kamareddy: తల్లి కాలు విరిగిందని మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య!","section":"ఆంధ్రప్రదేశ్","status_line":"తల్లి కాలు విరిగిందని మనస్తాపం.. ఉరివేసుకుని కుమారుడి బలవన్మరణం","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-03T04:06:30.389Z"},"facts":[],"events":[{"id":"event-51073","date":"2026-08-03T03:37:01.000Z","title_te":"తల్లి కాలు విరిగిందని మనస్తాపం.. ఉరివేసుకుని కుమారుడి బలవన్మరణం","body_te":"తల్లి కాలు విరిగిందనే మనస్తాపంతో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులంతా ఆస్పత్రికి వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న అతను దిగులుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/kamareddy/son-suicide-after-mother-leg-fracture-leaves-him-distraught-2471779"}]},{"id":"event-50959","date":"2026-08-03T02:40:04.000Z","title_te":"Kamareddy: తల్లి కాలు విరిగిందని మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య!","body_te":"Kamareddy: తల్లి కాలు విరిగిందని మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య! hmtvlive.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMitAFBVV95cUxNYlIxRDdwdEhzSlhaRTBRcjNNLUtRdFMycWkzQUNCT1NjazJBQS1hUHJoVnhxVFdEaXhUMlVaN2tNREFZdEljSy1TN2x6Z3lHTWE5a2lQWUdteGxKNDQzRkF4Q0F3d2doUVlpbFNhdzBPX2loUC1MUWE0NDl3d2c2TktBRlpVYlV6dGVVQWg3SldwWVhZb3Q4OXNjSDZZeG0xSUlXaExUS1Nxd1RnWVFVQk02ZjnSAboBQVVfeXFMTVJCdlVWSTdjRXlac1NDYUpBTHNWdDBxUDJQVjhaQ2tiSEVjRm53TEgtN2FHdnVHeGsyNnNBR3gyZEZxeXB1aE5CZDVibDRla0Y5OG5CQWNKd19pYVNuVS1OeTQxWENjSXJFTk9DMWljeVFPazM4WU5vTDhVYVNfd0RiM0lYcTBnWXhWQjJSY25DQi1uWHZnd1hWSzRXR0p2elktT0VpN2hIdzJpSjloa1NEaHZ5a09YMkxn?oc=5"}]}]}