{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamdaktar-vidhulu-vaddu-kaaryaalayame-muddu-udyogiki-unnataadhik","title_te":"కండక్టర్ విధులు వద్దు.. కార్యాలయమే ముద్దు.. ఉద్యోగికి ఉన్నతాధికారుల వత్తాసుపై విమర్శలు","section":"తాజా","status_line":"కండక్టర్ విధులు వద్దు.. కార్యాలయమే ముద్దు.. ఉద్యోగికి ఉన్నతాధికారుల వత్తాసుపై విమర్శలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T15:47:51.602Z"},"facts":[],"events":[{"id":"event-43944","date":"2026-07-29T15:16:05.000Z","title_te":"కండక్టర్ విధులు వద్దు.. కార్యాలయమే ముద్దు.. ఉద్యోగికి ఉన్నతాధికారుల వత్తాసుపై విమర్శలు","body_te":"వేములవాడ రూరల్, జూలై 29: వేములవాడ ఆర్టీసీ డిపోలో ఓ ఉద్యోగికి ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్న తీరు ప్రస్తుతం విమర్శలకు దారితీస్తుంది. కరీంనగర్ రీజినల్ పరిధిలో చేయాల్సిన ఉత్తర్వులను హైదరాబాద్ స్థాయి కార్యాలయం నుంచి చేయించుకోవడం వెనుక ఉన్నతాధికారుల వత్తాసుపై విమర్శలు వస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/rajanna-siricilla/no-conductor-duties-office-work-preferred-criticism-arises-over-higher-officials-backing-the-employee-2466887"}]}]}