{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamdaktarla-niyaamaka-gaduvu-disembar-31ki-pempu","title_te":"కండక్టర్ల నియామక గడువు డిసెంబర్‌ 31కి పెంపు","section":"తాజా","status_line":"కండక్టర్ల నియామక గడువు డిసెంబర్‌ 31కి పెంపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T01:27:58.858Z"},"facts":[],"events":[{"id":"event-23993","date":"2026-07-18T01:12:05.000Z","title_te":"కండక్టర్ల నియామక గడువు డిసెంబర్‌ 31కి పెంపు","body_te":"రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ల కొరతను అధిగమించేందుకు ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నది. వివిధ రీజియన్లలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కండక్టర్లను నియమించుకునే గడువును మరో 6 నెలలపాటు పొడిగిస్తూ సంస్థ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/deadline-for-conductor-recruitment-extended-to-december-31-2454817"}]}]}