{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamdla-chuttoo-nallamachchalaa","title_te":"కండ్ల చుట్టూ నల్లమచ్చలా….","section":"తాజా","status_line":"కండ్ల చుట్టూ నల్లమచ్చలా….","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T17:00:35.658Z"},"facts":[],"events":[{"id":"event-30520","date":"2026-07-21T16:36:44.000Z","title_te":"కండ్ల చుట్టూ నల్లమచ్చలా….","body_te":"దోస, నిమ్మరసంనిమ్మరసంలో మంచి బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. దీనిని అప్లై చేయడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది. అయితే, దీనిని నేరుగా రాయొద్దు. అందులో కొద్దిగా దోస రసం, చిటికెడు పసుపు కలిపి రాయండి. నిమ్మరసం మరీ ఎక్కువగా వాడకూడదని గుర్తుంచుకోండి. విటమిన్ ఇ ఆయిల్​విటమిన్ ఇ అనేది మంచి పోషకం. దీనిని మనం బ్యూటీ ప్రోడక్ట్స్‌లో వాడతాం. విటమిన్ ఇ ఆయిల్‌ని వాడడం వల్ల సమస్య తగ్గుతుంది. అయితే, నేరుగా రాయొద్దు. ఇందులో కొద్దిగా కొబ్బరినూనె, […] The post కండ్ల చుట్టూ నల్లమచ్చలా…. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/like-dark-circles-around-the-eyes/"}]}]}