{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamdla-mumde-phiraayimpulu-speekar-teerpulo-kaanaraani-nyaayam","title_te":"కండ్ల ముందే ఫిరాయింపులు.. స్పీకర్‌ తీర్పులో కానరాని న్యాయం","section":"తాజా","status_line":"కండ్ల ముందే ఫిరాయింపులు.. స్పీకర్‌ తీర్పులో కానరాని న్యాయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T20:36:34.033Z"},"facts":[],"events":[{"id":"event-75703","date":"2026-08-17T19:48:33.000Z","title_te":"కండ్ల ముందే ఫిరాయింపులు.. స్పీకర్‌ తీర్పులో కానరాని న్యాయం","body_te":"బీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్‌, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్‌ కుమార్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు సోమవారం హైకోర్టులో వాదించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-seeks-disqualification-of-9-mlas-who-defected-to-congress-2486581"}]}]}