{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamdlamumde-kabjaalu-kadalani-adhikaarulu","title_te":"కండ్లముందే కబ్జాలు కదలని అధికారులు","section":"తాజా","status_line":"కండ్లముందే కబ్జాలు కదలని అధికారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T21:09:58.073Z"},"facts":[],"events":[{"id":"event-39099","date":"2026-07-26T20:49:45.000Z","title_te":"కండ్లముందే కబ్జాలు కదలని అధికారులు","body_te":"రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం తమ కండ్లముందే విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా చేష్టలుడిగి చూస్తున్నదే తప్పా.. కాపాడటంలేదని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు భూములను కాపాడాల్సిన బాధ్యత గల అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/private-individuals-encroach-on-government-lands-2463685"}]}]}