{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamdregula-ravi-vedhimpulu-tattukoleka-suman-aatmahatyaayatnam","title_te":"కండ్రేగుల రవి వేధింపులు తట్టుకోలేక సుమన్‌ ఆత్మహత్యాయత్నం","section":"తాజా","status_line":"కండ్రేగుల రవి వేధింపులు తట్టుకోలేక సుమన్‌ ఆత్మహత్యాయత్నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T17:22:45.728Z"},"facts":[],"events":[{"id":"event-67427","date":"2026-08-12T17:12:19.000Z","title_te":"కండ్రేగుల రవి వేధింపులు తట్టుకోలేక సుమన్‌ ఆత్మహత్యాయత్నం","body_te":"కండ్రేగుల రవి వేధింపులు తట్టుకోలేక సుమన్‌ ఆత్మహత్యాయత్నం thiru Wed, 08/12/2026 - 22:42 Display on listing page top story No Upload Video WhatsApp Video 2026-08-12 at 22.05.48.mp4 (4.08 MB) మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ విజయవాడ పశ్చిమ ఇంఛార్జ్‌ బుద్దా వెంకన్న అల్లుడు కండ్రేగుల రవి వేధింపులు తట్టుకోలేక వన్‌టౌన్‌కు చెందిన వ్యాపారి గడ్డం సుమన్‌ మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కండ్రేగుల రవి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, పోలీసులు కూడా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/video/news-videos/harassment-kandregul-ravi-suman-attempts-suicide-2871767"}]}]}