{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kameeshanla-kosame-22e-baagotam-beeaar-es-elpee-dipyootee-leedar","title_te":"కమీషన్ల కోసమే 22ఏ బాగోతం.. బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్‌ తలసాని","section":"తాజా","status_line":"కమీషన్ల కోసమే 22ఏ బాగోతం.. బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్‌ తలసాని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-71033","date":"2026-08-14T19:44:58.000Z","title_te":"కమీషన్ల కోసమే 22ఏ బాగోతం.. బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్‌ తలసాని","body_te":"‘30 నుంచి 40 శాతం కమీషన్లు దండుకొనేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రజల భూములను 22ఏ జాబితాలో చేర్చారు. ఇప్పటికే అనేక మంది నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్‌ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సంచలన ఆరోపణలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/talassani-srinivas-yadav-alleges-30-40-commissions-behind-22-a-land-listings-2483713"}]}]}