{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamgaaroolaku-jhalak-toli-innimgs-lo-198-aalaut","title_te":"కంగారూలకు ఝలక్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 198 ఆలౌట్‌","section":"తాజా","status_line":"కంగారూలకు ఝలక్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 198 ఆలౌట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69277","date":"2026-08-13T18:51:44.000Z","title_te":"కంగారూలకు ఝలక్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 198 ఆలౌట్‌","body_te":"‘ఈ టెస్టు మూడు రోజుల్లోనే ముగుస్తుందా? లేక ఐదు రోజులు సాగుతుందా?’ ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు వచ్చిన బంగ్లాదేశ్‌ సారథి నజ్ముల్‌ హోసేన్‌కు ఫస్ట్‌ టెస్టు ప్రారంభానికి ముందు విలేకరుల నుంచి ఎదురైన ప్రశ్న ఇది. కట్‌ చేస్తే.. డార్విన్‌ వేదికగా గురువారం ఆరంభమైన ఫస్ట్‌ టెస్టులో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియాకు బంగ్లా పేసర్లు ఊహించని షాకిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/bangladesh-pacers-bowl-australia-out-for-198-in-darwin-test-2482607"}]}]}