{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamika-ekadashi-kaamikaa-ekaadasi-eppudu-ee-vastuvulu-daanam-che","title_te":"Kamika Ekadashi: కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభఫలితాలు కలుగుతాయట!","section":"తాజా","status_line":"Kamika Ekadashi: కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభఫలితాలు కలుగుతాయట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55369","date":"2026-08-05T11:45:08.000Z","title_te":"Kamika Ekadashi: కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభఫలితాలు కలుగుతాయట!","body_te":"Kamika Ekadashi 2026: శ్రావణ మాసంలోని పవిత్రమైన కామికా ఏకాదశి 2026 ఆగస్టు 9న జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడంతో పాటు అన్నదానం, పసుపు రంగు దుస్తులు, పండ్లు, బెల్లం-శనగలు, పూజా సామగ్రి వంటి వస్తువులు దానం చేస్తే శుభఫలితాలు కలుగుతాయని మత విశ్వాసం. కామికా ఏకాదశి తేదీ, పూజా ప్రాముఖ్యత, దానం చేయాల్సిన వస్తువుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/kamika-ekadashi-2026-date-timings-and-5-auspicious-donations-to-seek-lord-vishnus-blessings-1881354.html"}]}]}