{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kammati-ullipaaya-pachchadi-ilaa-chesi-okkasaari-ruchi-chooste-m","title_te":"కమ్మటి ఉల్లిపాయ పచ్చడి.. ఇలా చేసి ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ మర్చిపోలేరు!","section":"తాజా","status_line":"కమ్మటి ఉల్లిపాయ పచ్చడి.. ఇలా చేసి ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ మర్చిపోలేరు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T15:39:24.258Z"},"facts":[],"events":[{"id":"event-57265","date":"2026-08-06T14:37:10.000Z","title_te":"కమ్మటి ఉల్లిపాయ పచ్చడి.. ఇలా చేసి ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ మర్చిపోలేరు!","body_te":"ఉల్లిపాయ పచ్చడిది ఒక ప్రత్యేకమైన రుచి. అన్నంలోకి, ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్‌లలోకి ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇంట్లో ఇతర కూరగాయలు అందుబాటులో లేనప్పుడు, కేవలం ఉల్లిపాయలతో ఈ పచ్చడిని తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. దీని ప్రత్యేకమైన రుచిని ఒకసారి రుచి చూస్తే, తప్పకుండా మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/andhra-style-spicy-onion-pachadi-make-delicious-onion-chutney-at-home-in-just-minutes-1882311.html"}]}]}