{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamthaalee-gumdoor-roddunu-punaruddharimchaali","title_te":"కంఠాలీ-గుండూర్ రోడ్డును పునరుద్ధరించాలి","section":"తాజా","status_line":"కంఠాలీ-గుండూర్ రోడ్డును పునరుద్ధరించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T11:04:33.370Z"},"facts":[],"events":[{"id":"event-60358","date":"2026-08-08T10:22:55.000Z","title_te":"కంఠాలీ-గుండూర్ రోడ్డును పునరుద్ధరించాలి","body_te":"– పట్టించుకోని గ్రామ సర్పంచ్..నవతెలంగాణ – జుక్కల్ ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని కంఠాలి-గుండూర్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిని, బురదతో పాటు రాళ్ళు తేలాయని శనివారం స్థానిక ప్రజలు తెలిపారు. దీంతో పంట పొలాలకు వెళ్ళే రైతులు ఈ దారిపై నడవలేని దుస్తితి దాపురించిందని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల కింద వేసిన మట్టిరోడ్లు కావడంతో ఎప్పడు వర్షాలు పడినా ఇదే తంటాలు పడాలని వారు వాపోయారు. మరోవైపు దారి బాగోలేదని, బురదలో రాళ్లు […] The post కంఠాలీ-గుండూర్ రోడ్డును పునరుద్ధరించాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-kanthali-gundur-road-needs-to-be-restored/"}]}]}