{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamti-choopunu-churakattilaa-maarche-pachchadi-vaaraaniki-remdus","title_te":"కంటి చూపును చురకత్తిలా మార్చే పచ్చడి.. వారానికి రెండుసార్లు తింటే మసక అనే మాటే ఉండదు..","section":"తాజా","status_line":"కంటి చూపును చురకత్తిలా మార్చే పచ్చడి.. వారానికి రెండుసార్లు తింటే మసక అనే మాటే ఉండదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T12:10:02.718Z"},"facts":[],"events":[{"id":"event-84945","date":"2026-08-23T11:29:55.000Z","title_te":"కంటి చూపును చురకత్తిలా మార్చే పచ్చడి.. వారానికి రెండుసార్లు తింటే మసక అనే మాటే ఉండదు..","body_te":"పొన్నగంటాకు మన సంప్రదాయ ఆహారంలో ఎంతో ప్రత్యేకమైన ఆకుకూర. విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు లభించే ఈ ఆకుతో తయారు చేసే పచ్చడి రుచితో పాటు పోషకాలను కూడా అందిస్తుంది. అన్నం, ఇడ్లీ, దోశతో తినగలిగే పొన్నగంటాకు పచ్చడిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి? దాని పోషక విలువలు ఏంటి? తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/traditional-ponnaganti-aaku-pachadi-recipe-boost-eyesight-and-immunity-naturally-ponnaganti-kura-health-benefits-1894779.html"}]}]}