{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamtichoopu-kolpoyina-vaariki-gud-nyoos-vayobhaaramto-vachche-dr","title_te":"కంటిచూపు కోల్పోయిన వారికి గుడ్‌న్యూస్..! వయోభారంతో వచ్చే దృష్టిలోపాన్ని ఇలా సరిచేయొచ్చు","section":"తాజా","status_line":"కంటిచూపు కోల్పోయిన వారికి గుడ్‌న్యూస్..! వయోభారంతో వచ్చే దృష్టిలోపాన్ని ఇలా సరిచేయొచ్చు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T15:32:01.920Z"},"facts":[],"events":[{"id":"event-37358","date":"2026-07-25T15:20:05.000Z","title_te":"కంటిచూపు కోల్పోయిన వారికి గుడ్‌న్యూస్..! వయోభారంతో వచ్చే దృష్టిలోపాన్ని ఇలా సరిచేయొచ్చు","body_te":"కంటిచూపు కోల్పోయిన లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ఒక అద్భుతమైన ముందడుగు పడింది. వయోభారం వల్ల వచ్చే దృష్టి లోపాన్ని తిరిగి రప్పించేందుకు 'ప్రిమా' (PRIMA) అనే సరికొత్త పరికరాన్ని అమెరికాకు చెందిన 'సైన్స్ కార్పొరేషన్' ఆవిష్కరించింది. ఐరోపా మెడికల్ రెగ్యులేటర్ నుంచి గ్రీన్ సిగ్నల్ దక్కించుకున్న ఈ విప్లవాత్మక పరికరం గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/science-corp-develops-prima-bionic-vision-chip-to-restore-sight-for-macular-degeneration-patients-1873043.html"}]}]}