{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamtiki-kanipimchani-dron-amerikaa-imjaneerla-myaajik","title_te":"కంటికి కనిపించని డ్రోన్.. అమెరికా ఇంజనీర్ల మ్యాజిక్!","section":"తాజా","status_line":"కంటికి కనిపించని డ్రోన్.. అమెరికా ఇంజనీర్ల మ్యాజిక్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T16:16:08.439Z"},"facts":[],"events":[{"id":"event-37410","date":"2026-07-25T15:57:41.000Z","title_te":"కంటికి కనిపించని డ్రోన్.. అమెరికా ఇంజనీర్ల మ్యాజిక్!","body_te":"అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 'ఫాంటమ్ ట్విస్ట్' పేరుతో వినూత్న డ్రోన్‌ను అభివృద్ధి చేశారు. గాల్లో అత్యంత వేగంగా తిరుగుతూ మోషన్ బ్లర్ ప్రభావంతో కంటికి కనిపించకుండా ప్రయాణించే ఈ ఏఐ ఆధారిత డ్రోన్, వన్యప్రాణుల పరిశీలన, సర్వేలు వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు తెరతీయనుందని నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/world-videos/phantom-twist-ai-designed-drone-that-becomes-nearly-invisible-in-flight-video-1873660.html"}]}]}