{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kamyoonitee-semtar-taayilet-lo-shaakimg-seen-amaanusha-ghatanato","title_te":"కమ్యూనిటీ సెంటర్ టాయిలెట్‌లో షాకింగ్‌ సీన్..! అమానుష ఘటనతో హడలెత్తిపోయిన స్థానికులు","section":"తాజా","status_line":"కమ్యూనిటీ సెంటర్ టాయిలెట్‌లో షాకింగ్‌ సీన్..! అమానుష ఘటనతో హడలెత్తిపోయిన స్థానికులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T12:15:56.252Z"},"facts":[],"events":[{"id":"event-66948","date":"2026-08-12T11:39:11.000Z","title_te":"కమ్యూనిటీ సెంటర్ టాయిలెట్‌లో షాకింగ్‌ సీన్..! అమానుష ఘటనతో హడలెత్తిపోయిన స్థానికులు","body_te":"కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నప్రేమే కరువైందో లేదా సమాజానికి భయపడి చేసిన పాపాన్ని దాచుకోవాలనుకున్నారో తెలియదు గానీ, అప్పుడే కళ్లు తెరిచిన ఒక పసిగుడ్డును అత్యంత ఘోరంగా ప్రాణాలు తీశారు. మానవత్వం పూర్తిగా మంటగలిసిపోయేలా జరిగిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవజాత శిశువును కాలితో తొక్కి దారుణంగా చంపేశారు గుర్తుతెలియని కిరాతకులు. పూర్తి వివరాల్లోకి వెళితే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/newborn-baby-found-dead-in-sangareddys-sadashivpet-police-launch-probe-1886494.html"}]}]}