{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kanapadutaledu","title_te":"కనపడుటలేదు!","section":"తాజా","status_line":"కనపడుటలేదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T17:35:44.418Z"},"facts":[],"events":[{"id":"event-59207","date":"2026-08-07T17:24:19.000Z","title_te":"కనపడుటలేదు!","body_te":"నీట్‌ ‌లీకేజీ తర్వాత దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల సమయంలో అమిత్‌‌షా సభలోనే ఉన్నాడు. కేంద్రం బిల్లులు ప్రవేశపెట్టినప్పుడూ ఉన్నాడు. వాటిని మందబలంతో ఆమోదించు కున్నప్పుడు ఉన్నాడు. ప్రభుత్వ నిర్ణయాల్ని సమర్థిం చాల్సినప్పుడు కూడా ఉన్నాడు. కానీ, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పుడు మాత్రం లేడు! విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని ప్రశ్నించినప్పుడు అక్కడ లేడు! హోం మంత్రి పదవి అంటే కేవలం అధికారాన్ని వినియోగిండానికేనా? ‌‘జంతర్‌మంతర్‌’ నిరసనలకు జవాబుదారీతనం అవసరం లేదా? […] The post కనపడుటలేదు! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/it-is-not-visible/"}]}]}