{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kancharla-bhupal-reddy-nallagomdalo-raakshasa-raajyam-kameeshanl","title_te":"Kancharla Bhupal reddy | నల్లగొండలో రాక్షస రాజ్యం.. కమీషన్ల రాజ్యం నడుస్తుంది : కంచర్ల భూపాల్ రెడ్డి","section":"తాజా","status_line":"Kancharla Bhupal reddy | నల్లగొండలో రాక్షస రాజ్యం.. కమీషన్ల రాజ్యం నడుస్తుంది : కంచర్ల భూపాల్ రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T09:30:05.658Z"},"facts":[],"events":[{"id":"event-73325","date":"2026-08-16T08:05:48.000Z","title_te":"Kancharla Bhupal reddy | నల్లగొండలో రాక్షస రాజ్యం.. కమీషన్ల రాజ్యం నడుస్తుంది : కంచర్ల భూపాల్ రెడ్డి","body_te":"Kancharla bhupal reddy | నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్‌లో బీఆర్ఎస్ హయాంలో నెలకు రూ.1000 డెలివరీలు అయ్యే విధంగా అభివృద్ధి చేశాం. నేడు ప్రభుత్వ హాస్పిటల్‌లో వసతులు కరువు. 3600 యువకులకు భవిష్యత్తు ఐటీ టవర్.. రాజకీయ కక్షతోనే ఐటీ టవర్ నిర్లక్ష్యం, నల్గొండ యన్‌జీ కాలేజ్ నిర్మాణం ఆలస్యం చేశారని మాజీ బీఆర్‌ఎస్‌ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/commissions-rule-are-going-in-nallagonda-says-kancharla-bhupal-reddy-2485151"}]}]}