{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kangana-ranaut-jen-jed-kaadu-ja-na-resha-n-ga-tta-r-empee-kamga","title_te":"Kangana Ranaut: జెన్ జెడ్ కాదు.. జ‌న‌రేష‌న్ గ‌ట్ట‌ర్: ఎంపీ కంగ‌నా రనౌత్","section":"తాజా","status_line":"Kangana Ranaut: జెన్ జెడ్ కాదు.. జ‌న‌రేష‌న్ గ‌ట్ట‌ర్: ఎంపీ కంగ‌నా రనౌత్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T05:31:59.220Z"},"facts":[],"events":[{"id":"event-41235","date":"2026-07-28T05:00:57.000Z","title_te":"Kangana Ranaut: జెన్ జెడ్ కాదు.. జ‌న‌రేష‌న్ గ‌ట్ట‌ర్: ఎంపీ కంగ‌నా రనౌత్","body_te":"Kangana Ranaut: జెన్ జెడ్ నిర‌స‌న‌కారుల్ని.. జ‌న‌రేష‌న్ గ‌ట్ట‌ర్‌గా ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌ పేర్కొన్నారు. ఆ నిర‌స‌నకారులు ఓ మురికి కాలువ లాంటివార‌న్నారు. ఆందోళ‌న‌కారుల‌ను బొద్దింక‌ల‌తోనూ పోల్చారామె. చాలా తీవ్ర‌మైన స్థాయిలో జెన్ జీ నిర‌స‌న‌కారుల‌పై కంగ‌నా ర‌నౌత్ కామెంట్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kangana-ranaut-calls-gen-z-as-generation-gutter-2465296"}]}]}