{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kangana-ranaut-krutisa-na-n-dustula-vivaadam-krutiki-raahul-gaam","title_te":"Kangana Ranaut | కృతిస‌న‌న్ దుస్తుల వివాదం.. కృతికి రాహుల్‌గాంధీ మ‌ద్ద‌తు.. ‘అన్నా ఆగే’ అంటూ కంగ‌నా కౌంట‌ర్‌..!","section":"తాజా","status_line":"Kangana Ranaut | కృతిస‌న‌న్ దుస్తుల వివాదం.. కృతికి రాహుల్‌గాంధీ మ‌ద్ద‌తు.. ‘అన్నా ఆగే’ అంటూ కంగ‌నా కౌంట‌ర్‌..!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-89194","date":"2026-08-26T04:48:08.000Z","title_te":"Kangana Ranaut | కృతిస‌న‌న్ దుస్తుల వివాదం.. కృతికి రాహుల్‌గాంధీ మ‌ద్ద‌తు.. ‘అన్నా ఆగే’ అంటూ కంగ‌నా కౌంట‌ర్‌..!","body_te":"Kangana Ranaut | నటి కృతి సనన్ (Krita Sanan) నటించిన ఓ రాఖీ పండుగ యాడ్‌ (Rakhi Festival Add) లో ఆమె ధరించిన దుస్తులపై వివాదం కొన‌సాగుతోంది. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్ర‌నేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi).. న‌టి (Actress), బీజేపీ ఎంపీ (BJP MP) కంగ‌నా ర‌నౌత్ ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు చేసుకోవ‌డంతో ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కృతికి రాహుల్‌గాంధీ మద్దతు తెలుపగా.. కంగనా రనౌత్ 'వెయిట్ బ్రో (Bro Wait)' అంటూ కౌంట‌ర్ ఇచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bro-wait-kangana-ranaut-hits-back-at-rahul-gandhi-over-smash-the-patriarchy-2494449"}]}]}