{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kangana-ranaut-raakhee-yaad-to-trolimg-baarina-kruti-sanan-ghaat","title_te":"Kangana Ranaut | రాఖీ యాడ్‌తో ట్రోలింగ్ బారిన‌ కృతి సనన్ .. ఘాటుగా స్పందించిన కంగనా రనౌత్!","section":"తాజా","status_line":"Kangana Ranaut | రాఖీ యాడ్‌తో ట్రోలింగ్ బారిన‌ కృతి సనన్ .. ఘాటుగా స్పందించిన కంగనా రనౌత్!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-87446","date":"2026-08-25T02:29:12.000Z","title_te":"Kangana Ranaut | రాఖీ యాడ్‌తో ట్రోలింగ్ బారిన‌ కృతి సనన్ .. ఘాటుగా స్పందించిన కంగనా రనౌత్!","body_te":"Kangana Ranaut | రక్షా బంధన్ పండుగ సందర్భంగా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన ఓ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాంప్రదాయ పండుగ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్‌లో కృతి ధరించిన ఇండో-వెస్ట్రన్ దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/why-tie-rakhi-in-a-bikini-2493556"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/why-tie-rakhi-in-a-bikini-kangana-ranaut-slams-kriti-sanon-over-controversial-jewellery-ad"},{"outlet":"Lokal Telugu","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxQNVRJT21ZYjFqQkVaVUxjaU9EZjJsRFR3WDRXd2VKclFGT093ZXdOZDdweTRrc0VYQWNhek1ORnpRSXF2QnZwZnJ2Z0pSZnlDaS1SSVVRcmdQdFJoamVTZlpvYTlYMTU3Y2pHb2N1M29fZEtxd0VrRmhlMEVycFZ5M1dWemxfV1F5WFNMUmFQZmNheFRyMmJfOGdrN3NTak1hSTNacjg5N2RBNHZYUnNVWENmc3RwZjBTbE5oWi1lRTnSAcYBQVVfeXFMTnZKdFA5aEhibGpyOFAyYk1oTlhnR1doaUozR0lZbllfMW4wQjJ4MDhTMGJfQ3VwdEZSMTg5TzV4THVVQXQ2S1JJaW95NHoyYThCOFlLQTZRM0ZPQVNEQ0lRR2s2UURnc1BON2F0UmtoejdoaTM3dGZlSXpiTHM5TWRTQU5YMlJrcnpRdUdHaGFaYTlYbzNkWE5nMGF6V3h3WWd1ZnJINUNUN2FEeHlhOG1xRHk4M0o2TGt6ajUzbElJUzBhZS1n?oc=5"},{"outlet":"chitrajyothy.com","url":"https://news.google.com/rss/articles/CBMipwFBVV95cUxPcFhncVVOWFdNOFdNU0UwY3RDb2piN1dSTE5FOExZRkFwX0UyRENoMW1uUXk5S2RJTTVjUDUtcko3NWFhS01RbzUxS0R0VHU0RnpRVlhzNUg4MHhLV2VibVlFb3VmSHdBWDI0ZmE0Tk5rUnhQeDhScUdWZGJOdVBlN0JiRV91ZG5nb1pDbUVSX0hoX1JtTF9jSHNKekQ1b2otU2JTRWpjVdIBrAFBVV95cUxOa1JUTU1STlZpYmR3WXRIS0Y5cUpJWHlfeXlURWlxWDA4LUFFZGNPMGYzM0dvM2QzWnlMSVRzaHhwVEs0WGZOMzFIb1RlMlJSR3ZsV3l0T3lDQ29yRFBqczZySVJFU2ExZDNmUUtab3FqNTNRZlBqemw4T0JDRWlfTXFrVVV0T2E1Zmd2NEM5LXg4YlBCZ0V1a1d5ZGI5ZTg4c2dUMVZSTU90d0pr?oc=5"}]}]}