{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kanimozhi-niyoja-ka-va-rgaala-puna-rvibha-ja-na-pai-seeem-vija-y","title_te":"Kanimozhi | నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై సీఎం విజ‌య్‌ది డ్రామా.. ఎంపీల మీటింగ్‌కు హాజ‌రుకాబోం : క‌నిమొళి","section":"తాజా","status_line":"Kanimozhi | నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై సీఎం విజ‌య్‌ది డ్రామా.. ఎంపీల మీటింగ్‌కు హాజ‌రుకాబోం : క‌నిమొళి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T11:04:33.370Z"},"facts":[],"events":[{"id":"event-60353","date":"2026-08-08T10:15:23.000Z","title_te":"Kanimozhi | నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై సీఎం విజ‌య్‌ది డ్రామా.. ఎంపీల మీటింగ్‌కు హాజ‌రుకాబోం : క‌నిమొళి","body_te":"Kanimozhi | తమిళనాడు (Tamil Nadu) లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పై ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నిర్వ‌హిస్తున్న‌ ఎంపీల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. డీలిమిటేషన్ అంశంపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని తెలియజేశాయని, అలాంటప్పుడు టీవీకే ప్రభుత్వం (TVK Govt) నిర్వహిస్తున్న ఈ భేటీ కేవలం ఒక 'రాజకీయ డ్రామా' మాత్రమే అని డీఎంకే సీనియర్ నాయకురాలు, ఎంపీ కనిమొళి (Kanimozhi) విమర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/charade-dmk-to-boycott-vijays-meet-with-tamil-nadu-mps-on-delimitation-2477317"}]}]}