{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kanipimchani-neellu-etu-choosinaa-beellu","title_te":"కనిపించని నీళ్లు ఎటు చూసినా బీళ్లు!","section":"తాజా","status_line":"కనిపించని నీళ్లు ఎటు చూసినా బీళ్లు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T21:57:25.671Z"},"facts":[],"events":[{"id":"event-22046","date":"2026-07-16T21:31:11.000Z","title_te":"కనిపించని నీళ్లు ఎటు చూసినా బీళ్లు!","body_te":"ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాపై కరువు ఛాయలు అలుముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు వేసవిని తలపిస్తున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతుండగా, సాగు ఎట్లా అనే ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. యేటా ఈ సమయానికల్లా పచ్చని పైర్లతో కళకళలాడిన భూములు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/severe-rain-shortage-in-the-joint-adilabad-district-2453564"}]}]}