{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kannepalli-numchi-raitulaku-saaguneetini-amdimchaalani-raastaaro","title_te":"కన్నెపల్లి నుంచి రైతులకు సాగునీటిని అందించాలని రాస్తారోకో","section":"తాజా","status_line":"కన్నెపల్లి నుంచి రైతులకు సాగునీటిని అందించాలని రాస్తారోకో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:04:55.340Z"},"facts":[],"events":[{"id":"event-3909","date":"2026-07-06T20:58:10.000Z","title_te":"కన్నెపల్లి నుంచి రైతులకు సాగునీటిని అందించాలని రాస్తారోకో","body_te":"కన్నెపల్లి పంప్‌హౌస్‌ మోటర్లను ఆన్‌చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని అందించాలని డిమాండ్‌ చేస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/road-blockade-demanding-irrigation-water-for-farmers-from-kannepalli-2443202"}]}]}