{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kanubomalu-emduku-kottukumtaayi","title_te":"కనుబొమలు ఎందుకు కొట్టుకుంటాయి?","section":"తాజా","status_line":"కనుబొమలు ఎందుకు కొట్టుకుంటాయి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T20:36:34.033Z"},"facts":[],"events":[{"id":"event-75669","date":"2026-08-17T19:28:59.000Z","title_te":"కనుబొమలు ఎందుకు కొట్టుకుంటాయి?","body_te":"పిల్లల్లో అప్పుడప్పుడూ కనుబొమలు, కనురెప్ప, మూతి కొట్టుకుంటూ ఉంటాయి. అలాగే మెడ కదలడం, కూర్చున్నప్పుడు శరీరంలో వణుకు వస్తాయి. ఇది అలవాటేమోనని పెద్దవాళ్లు మందలిస్తారు. ఆ కదలికలను పిల్లలు ఆపలేరు. అవి నియంత్రణ లేకుండా, అకస్మాత్తుగా, వేగంగా వస్తాయి. సందర్భం, కారణం ఉండదు. ఇలా మళ్లీ మళ్లీ జరుగుతుంటే ఈ కదలికలను ‘టిక్స్‌' అంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/what-are-tics-in-children-understanding-sudden-uncontrollable-movements-2486422"}]}]}