{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kanureppalu-emdukumdav-pooree-jagannaathudi-pedda-kalla-venakunn","title_te":"కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి పెద్ద కళ్ల వెనకున్న శక్తి గురించి తెలుసా?","section":"తాజా","status_line":"కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి పెద్ద కళ్ల వెనకున్న శక్తి గురించి తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T10:29:36.553Z"},"facts":[],"events":[{"id":"event-33476","date":"2026-07-23T10:03:33.000Z","title_te":"కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి పెద్ద కళ్ల వెనకున్న శక్తి గురించి తెలుసా?","body_te":"మన ఆధ్యాత్మిక చరిత్రలో ఎన్నో విస్మయాలు.. మరెన్నో వీడని రహస్యాలు ఉన్నాయి. ఎన్నో క్షేత్రాలు మనకు భక్తిపారవశ్యాన్ని కలిగిస్తే, కొన్ని క్షేత్రాలు మాత్రం దైవత్వంతో పాటు అపారమైన ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సరిగ్గా అలాంటిదే.. పూరీ జగన్నాథుడి అపురూప రూపం. ప్రపంచంలో ఏ విష్ణు ఆలయంలోనూ కనిపించని విధంగా.. విశాలమైన, కనురెప్పలు లేని ఆ పెద్ద కళ్ల వెనుక ఉన్న రహస్యమేంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/why-puri-jagannath-has-big-eyes-and-no-eyelids-mystical-secrets-revealed-1871870.html"}]}]}