{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kanwar-yatra-kanvar-yaatra-pratyekata-ide-eppudu-modalai-eppudu","title_te":"Kanwar Yatra: కన్వర్ యాత్ర ప్రత్యేకత ఇదే..! ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది? ఎందుకు చేస్తారో తెలుసా?","section":"తాజా","status_line":"Kanwar Yatra: కన్వర్ యాత్ర ప్రత్యేకత ఇదే..! ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది? ఎందుకు చేస్తారో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T12:46:03.686Z"},"facts":[],"events":[{"id":"event-41873","date":"2026-07-28T12:20:32.000Z","title_te":"Kanwar Yatra: కన్వర్ యాత్ర ప్రత్యేకత ఇదే..! ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది? ఎందుకు చేస్తారో తెలుసా?","body_te":"Kanwar Yatra Start Date: 2026లో శ్రావణ మాసంతో పాటు కన్వర్ యాత్ర కూడా జూలై 30న ప్రారంభమవుతుంది. ఆగస్టు 11న శ్రావణ శివరాత్రితో ముగిసే ఈ పవిత్ర యాత్రలో లక్షలాది మంది శివభక్తులు గంగాజలాన్ని తీసుకొచ్చి మహాదేవునికి జలాభిషేకం చేస్తారు. కన్వర్ యాత్ర విశిష్టత, తేదీలు, పురాణ గాథ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/kanwar-yatra-2026-start-date-end-date-significance-and-why-shiva-devotees-carry-gangajal-during-shravan-1875474.html"}]}]}