{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kanwar-yatra-mugisina-kanvar-yaatra-haridvaar-lo-perukupoyina-7","title_te":"Kanwar Yatra | ముగిసిన కన్వర్ యాత్ర.. హరిద్వార్‌లో పేరుకుపోయిన 7,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు","section":"తాజా","status_line":"Kanwar Yatra | ముగిసిన కన్వర్ యాత్ర.. హరిద్వార్‌లో పేరుకుపోయిన 7,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68625","date":"2026-08-13T10:58:42.000Z","title_te":"Kanwar Yatra | ముగిసిన కన్వర్ యాత్ర.. హరిద్వార్‌లో పేరుకుపోయిన 7,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు","body_te":"Kanwar Yatra : ఈ ఏడాదికి సంబంధించిన కన్వర్ యాత్రలో భాగంగా దాదాపు ఐదు కోట్ల మంది శివ భక్తులు దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ సందర్శించారు. అక్కడి పవిత్ర గంగా జలాల్ని తీసుకెళ్లారు. అయితే, ఈ యాత్ర సందర్భంగా హరిద్వార్‌లో భారీగా చెత్త పేరుకుపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kanwar-yatra-ends-uttarakhand-haridwar-faces-massive-waste-crisis-as-7000-tonnes-of-trash-pile-up-2482277"}]}]}