{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karaatelo-kits-vidyaarthiniki-bamgaaru-pathakam","title_te":"కరాటేలో కిట్స్ విద్యార్థినికి బంగారు పథకం","section":"తాజా","status_line":"కరాటేలో కిట్స్ విద్యార్థినికి బంగారు పథకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52014","date":"2026-08-03T13:46:46.000Z","title_te":"కరాటేలో కిట్స్ విద్యార్థినికి బంగారు పథకం","body_te":"ఖమ్మంలో నిర్వహించిన కరాటే నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలో కోదాడ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఎం అంజలికి బంగారు పథకం లభించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/gold-medal-for-kits-student-2472190"}]}]}