{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kareemnagar-deyiree-chairman-raajesvar-raavuku-daaktaret","title_te":"కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావుకు డాక్టరేట్‌","section":"తాజా","status_line":"కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావుకు డాక్టరేట్‌","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-18T23:04:58.757Z"},"facts":[],"events":[{"id":"event-25581","date":"2026-07-18T21:31:08.000Z","title_te":"కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావుకు డాక్టరేట్‌","body_te":"రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా శ్వేత విప్లవాన్ని సృష్టించి పాడి రైతులకు అండగా నిలబడడంలో కీలక భూమిక పోషించిన కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ సీహెచ్‌ రాజేశ్వర్‌రావును డాక్టరేట్‌ వరించింది. నష్టాల్లో ఉన్న కరీంనగర్‌ డెయిరీని ప్రస్తుతం తెలంగాణలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడమే కాకుండా.. పాడి పరిశ్రమకు కొత్త బాటను చూపించిన ఆయన సేవలకు గుర్తింపుగా మేరీల్యాండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రకటించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/karimnagar-dairy-chairman-rajeshwar-rao-receives-doctorate-2455761"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiogFBVV95cUxNU0F0eUR4b2tyWGo3Tkx0SmpGNk9TMzlTTHltS3lnTjFDRDNWZ21DajEyWDhqQXdod3B1MXl2YjBzc29nRlZJZXNEWk9faUN3OXk2eXNremlKZldBcE1QNElSWUJjRVpLN2c4dFE1R212SHVwVFZrV1Y1blJmNFJxT0EwSnF3WnFlUmVvUHhsWFJpQzhnY21NT2dSR3prTXVsUWc?oc=5"}]}]}