{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kareemnagar-lo-beejepee-goomdaagiri-beeaar-es-kaaryakartapai-hat","title_te":"కరీంనగర్‌లో బీజేపీ గూండాగిరి.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై హత్యాయత్నం","section":"తాజా","status_line":"కరీంనగర్‌లో బీజేపీ గూండాగిరి.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై హత్యాయత్నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64067","date":"2026-08-10T19:11:18.000Z","title_te":"కరీంనగర్‌లో బీజేపీ గూండాగిరి.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై హత్యాయత్నం","body_te":"కరీంనగర్‌లో బీజేపీ కార్పొరేటర్‌ సోమిడి వేణుప్రసాద్‌.. బీఆర్‌ఎస్‌ కార్యకర్త గుగులోతు శ్రీకాంత్‌పై ఆదివారం రాత్రి దాడికి పాల్పడటం కలకలం రేపింది. గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గం గుల కమలాకర్‌ పరామర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-mla-gangula-kamalakar-condemns-attack-on-party-worker-in-karimnagar-2479593"}]}]}