{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kareemnagar-remdu-millullo-5-700-metrik-tannula-vadlu-maayam","title_te":"కరీంనగర్: రెండు మిల్లుల్లో 5,700 మెట్రిక్ టన్నుల వడ్లు మాయం","section":"తాజా","status_line":"కొడిమ్యాల రైస్ మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..నలుగురు అరెస్ట్, నలుగురు పరారీ","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-28T06:08:12.585Z"},"facts":[],"events":[{"id":"event-92379","date":"2026-08-28T04:59:00.000Z","title_te":"కొడిమ్యాల రైస్ మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..నలుగురు అరెస్ట్, నలుగురు పరారీ","body_te":"కొడిమ్యాల రైస్ మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..నలుగురు అరెస్ట్, నలుగురు పరారీ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/kodimyala-rice-mill-rs-20-crores-value-paddy-missing"}]},{"id":"event-91772","date":"2026-08-27T15:45:00.000Z","title_te":"జగిత్యాల జిల్లాలో రూ.19 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం","body_te":"జగిత్యాల జిల్లాలో రూ.19 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/rs-19-crore-worth-cmr-rice-scam-in-jagtial"}]},{"id":"event-75756","date":"2026-08-17T22:28:31.000Z","title_te":"ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు","body_te":"\u0019కలెక్టరేట్‌ ఎదుట సుంకెనపల్లి రైతుల నిరసన\u0019రూ.5 వేల నుంచి రూ.65 వేల వరకు తక్కువగా చెల్లించారని ఆరోపణ\u0019సుమారు రూ.15 లక్షలు స్వాహా చేశారని ఫిర్యాదు​నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి​వరి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, తాము విక్రయించిన ధాన్యానికి రావాల్సిన మొత్తంలో తక్కువగా డబ్బులు జమ చేశారని ఆరోపిస్తూ చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గుండ్రాంపల్లి […] The post ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/irregularities-in-grain-purchases-2/"}]},{"id":"event-62470","date":"2026-08-09T21:35:49.000Z","title_te":"మిల్లుల్లో ధాన్యం గాయబ్‌?","body_te":"రైస్‌ మిల్లుల్లో ధాన్యం గాయబ్‌ అయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు.. కోట్లాది రూపాయల విలువ చేసే వడ్లు పక్కదారి పట్టినట్టు తెలుస్తున్నది. జగిత్యాల జిల్లాలోని కేవలం నాలుగు మిల్లులోనే రూ.135 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు అధికారులు తేల్చగా, మిగతా 196 మిల్లుల్లోని రూ.1800 కోట్ల విలువైన వడ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అందులో ఇప్పటికే యాభై శాతం వరకు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/grain-has-disappeared-from-rice-mills-2478860"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMihgFBVV95cUxPT3JyelNWcEZEM2lnbDFxMzRIUUNGT2tDbnVVdTFQRG5OQjB5OHZoOUJlTnVhTVpEWFJaREZ2TlB1c0NLanMxdGdSSDNQdlhPSzRDUDgzT2xHOFJLMWY0ZmpKSnViaG9JWkthNldXNTloTlhYX2VMdlpQRi1vMzBJRVFuOXFHdw?oc=5"}]},{"id":"event-57608","date":"2026-08-06T21:03:02.000Z","title_te":"ధాన్యం కొనుగోళ్లలో రూ. 500 కోట్ల అక్రమాలు","body_te":"రాష్ట్రంలో రూ.500 కోట్లకుపైగా విలువైన సుమారు 90 వేల టన్నుల ధాన్యం మళ్లింపు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రా వు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ramchander-rao-writes-to-cm-revanth-reddy-seeking-inquiry-into-grain-irregularities-2475870"}]},{"id":"event-44164","date":"2026-07-29T20:48:54.000Z","title_te":"టన్నుల వడ్లు గాయబ్","body_te":"కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)లో మరో అవినీతి వెలుగు చూసింది. బడా వ్యాపారవేత్తగా, పేరొందిన రైస్‌మిల్లర్‌గా పేరు పొందిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.66.12 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని మాయం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/government-paddy-worth-rs-66-12-crore-goes-missing-2467293"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMilgFBVV95cUxPTVFiVmVRVG1vMTVuYTE5cFlJUTQ4NlpLSmlXX3BSOHlKWG1aLUExeFFIZlhjWjB6SHR1SndOUlZmZ2VvMXh3T05LNk9BaFQzNnpuVzNVY0xtMHBWbWhyYUl4NWdZc0Q3M05hZG1BRWh0bWxteGZNam1fb2Zsa3BHUnpqeDJvMFpqbTJxZzB3cmtYUWRxQlE?oc=5"}]},{"id":"event-34555","date":"2026-07-24T02:28:00.000Z","title_te":"సూర్యాపేట జిల్లాలో రెండు మిల్లుల్లో రూ. 73 కోట్ల ధాన్యం మాయం","body_te":"సూర్యాపేట జిల్లాలో రెండు మిల్లుల్లో రూ. 73 కోట్ల ధాన్యం మాయం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/73-crores-of-paddy-scam-in-suryapet-district-of-telangana"}]},{"id":"event-34493","date":"2026-07-24T02:00:00.000Z","title_te":"కరీంనగర్ జిల్లాలో మిల్లర్ల అక్రమాలు: ఐదు మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..","body_te":"కరీంనగర్ జిల్లాలో మిల్లర్ల అక్రమాలు: ఐదు మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/-paddy-worth-rs-20-crore-missing-from-five-mills-in-karimnagar-district-"}]},{"id":"event-31096","date":"2026-07-22T03:35:00.000Z","title_te":"కరీంనగర్: రెండు మిల్లుల్లో 5,700 మెట్రిక్ టన్నుల వడ్లు మాయం","body_te":"కరీంనగర్: రెండు మిల్లుల్లో 5,700 మెట్రిక్ టన్నుల వడ్లు మాయం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/5700-tonnes-of-paddy-missing-from-karimnagar-rice-mills-probe-ordered-"}]}]}