{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kareena-kapoor-saiph-alee-khaan-bart-de-bikinee-photolato-sar-pr","title_te":"Kareena Kapoor | సైఫ్ అలీ ఖాన్ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో సర్‌ప్రైజ్ ఇచ్చిన‌ కరీనా కపూర్","section":"తాజా","status_line":"Kareena Kapoor | సైఫ్ అలీ ఖాన్ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో సర్‌ప్రైజ్ ఇచ్చిన‌ కరీనా కపూర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T12:19:45.622Z"},"facts":[],"events":[{"id":"event-73542","date":"2026-08-16T11:08:29.000Z","title_te":"Kareena Kapoor | సైఫ్ అలీ ఖాన్ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో సర్‌ప్రైజ్ ఇచ్చిన‌ కరీనా కపూర్","body_te":"Kareena Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో, ‘దేవర’ విలన్ సైఫ్ అలీ ఖాన్ ఆగస్టు 16న తన 56వ పుట్టినరోజును జరుపుకున్నారు. సోషల్ మీడియాకు సైఫ్ దూరంగా ఉన్నప్పటికీ.. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను భార్య, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. ఈసారి కూడా సైఫ్ బర్త్‌డే సందర్భంగా కరీనా చేసిన ప్రత్యేక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/kareena-kapoor-bikini-pics-viral-2485160"}]}]}