{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karemt-billula-baadudu-vijay-sarkaar-pai-pratipakshaala-phair","title_te":"కరెంట్ బిల్లుల బాదుడు: విజయ్ సర్కార్ పై ప్రతిపక్షాల ఫైర్","section":"తాజా","status_line":"కరెంట్ బిల్లుల బాదుడు: విజయ్ సర్కార్ పై ప్రతిపక్షాల ఫైర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:57:53.083Z"},"facts":[],"events":[{"id":"event-41831","date":"2026-07-28T11:15:15.000Z","title_te":"కరెంట్ బిల్లుల బాదుడు: విజయ్ సర్కార్ పై ప్రతిపక్షాల ఫైర్","body_te":"AMMK leader TTV Dhinakaran demands Tamil Nadu government to stop electricity bills collections immediately due to widespread billing errors and excess charges. తమిళనాడులో మీటర్ రీడింగ్ లెక్కింపులో చోటుచేసుకున్న సాంకేతిక, పరిపాలనాపరమైన లోపాల వల్ల సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అందరిపై ఊహించని స్థాయిలో ఆర్థిక భారం పడుతోందనే ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/stop-collecting-electricity-bills-in-tamil-nadu-immediately-demands-ttv-dhinakaran-over-billing-dis-499149.html"}]}]}