{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karemt-shaak-kodite-vemtane-ilaa-cheyamdi-praanaalu-kaapaade-tip","title_te":"కరెంట్ షాక్ కొడితే వెంటనే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడే టిప్స్.. లైట్ తీసుకోవద్దు..","section":"తాజా","status_line":"కరెంట్ షాక్ కొడితే వెంటనే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడే టిప్స్.. లైట్ తీసుకోవద్దు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T15:38:40.904Z"},"facts":[],"events":[{"id":"event-30401","date":"2026-07-21T15:29:45.000Z","title_te":"కరెంట్ షాక్ కొడితే వెంటనే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడే టిప్స్.. లైట్ తీసుకోవద్దు..","body_te":"వర్షాకాలంలో చిన్న పొరపాటు జరిగినా కరెంట్ షాక్ ప్రమాదాలు క్షణాల్లో ప్రాణాలు తీసేస్తాయి.. అలాంటి అత్యవసర సమయంలో భయపడకుండా బాధితుడిని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా? పొరపాటున ఒట్టి చేతులతో ముట్టుకుంటే ఏమవుతుంది? కరెంట్ షాక్ తగిలినప్పుడు చేయాల్సిన, అస్సలు చేయకూడని ఆ కీలకమైన లైఫ్ సేవింగ్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/what-to-do-during-electric-shock-life-saving-tips-and-first-aid-rules-you-must-know-1870644.html"}]}]}